04 July 2007

ప్రశాంతం

"పెళ్ళై ఏభై ఏళ్ళు కాపురం చేసిన తరువాత ఇప్పుడు భార్యకు విడకులివ్వాలనుకుంటున్నారా? నాలుగైదేళ్ళలో మీరు కూడా చావబోతున్నారు?" కోపంగా అడిగాడు Judge.

"చచ్చేముందైనా కాస్త ప్రశాంతంగా చద్దామని యువరానర్" దవడలాడించాడు తాతారావు.

1 comment:

Anonymous said...

మీ జోకులు బాగున్నాయి. మీ బ్లాగును జల్లెడకు కలపడం జరిగినది.

http://jalleda.com