07 July 2007

ఆటగాడు

"మంచి ఆటగాడు అని చెపితే ఏదో పెద్ద player అని పెళ్ళి ఛెశుకున్నా. తీరా చేసుకున్న తరువాత తెలిసింది" విచారంగా అంది సుమలత.
"ఏమైంది? మరి ఆటగాడు కాదా అతను" అడిగింది శ్రీదేవి.
"ఆటగాడే.... తోలుబొమ్మల్ని ఆడిస్తుంటాడటా పల్లెటూర్లలో.." ఏడ్చింది సుమలత.

1 comment:

Anonymous said...

బ్లోగ్ చాలా బావుందండి. ఇలా జోక్స్ వ్రాస్తు ఉండండి మేము చదువుతూ ఉంటాం. మీరు తెలుగు లో వ్రాయడానికి www.quillpad.in/telugu వాడుతున్నారా?