07 August 2007

"పెద్ద" Family

"మాది చాలా పెద్ద Family అంటే నమ్మి పెళ్ళిచేసుకున్న తరువాత తెలిసింది మోసపోయామని" విచారంగా అన్నాడు ముత్యాలరావు."ఏమైంది వాళ్ళు పేదవారా?" అడిగాడు మణి."అంతేకాదు, ఆమెకు ఆరుగురు అన్నలు, ఏడుగురు చెల్లెళ్ళు, అమ్మమ్మ తాతయ్య, బామ్మ అట అందరూ ఒకే Familyలో ఉంటారట" భోరుమన్న ముత్యాలరావు.

No comments: