సుజిత్‍కు ఇంటర్నెట్‍లో చాటింగ్ ద్వారా కోమల పరిచయమయ్యింది. వాళ్ళిద్దరి రుచులు, అభిరుచులు కలిసి పరిచయం ప్రేమగా, ప్రేమ పెళ్ళిగా జరిగినాయి. ఒక రెండు నెలలు కాపురం బాగానే సాగింది. ఆ తరువాత సుజిత్‍కి తెలిసినది కోమలకి ఇంతక ముందే వివాహం అయ్యిందని. తనకు మోసం జరిగిందని కోర్టుకెక్కాడు సుజిత్.
కోర్టులో సుజిత్‍ని జడ్జి ప్రశ్నించసాగాడు :
జడ్జి : ఏం చేస్తుంటావు?
సుజిత్ : నేను క్రీడకారుడిని.
జ : Football, hockey, basket ball, volley ball,కబడ్డీ..... మొదలైనవి ఉన్నాయి కదా, మరి నీది ఏ క్రీడ?
సు :క్రికెట్
జ : క్రికెట్ లో ఏంటి? bowler, batsmen, wicket-keeper??
సు: bowler
జ:bowlingలో - fast bowler, medium face, slow, spinner రకాలు ఉన్నాయిగా మరి నువ్వేంటి?
సు : spinner
జ: మరి అదే కదయ్యా నీ ప్రాబ్లమ్ . Spinner చేతికి ఎప్పుడున్నా కొత్త బంతి దొరుకుతుందా?
కుళ్ళు జోకు బాగుంది
ReplyDeletevery nice joke thanks srihariandra@yahoo.co.in
ReplyDeleterotta joku.. amitidi.
ReplyDeleteIde yeppudo vachesina joke, harbajan singh meeda, inka kumble (bcoz he got married a widow)
ReplyDelete