తెలుగు జోక్స్ (Jokes in Telugu)
నవ్వడం ఒక భోగం. నవ్వించడం ఒక యోగం. నవ్వలేక పోవడం ఒక రోగం.
26 June 2007
రెండో ఆపిల్ పండు
రాజేష్ :
న్యూటన్ ఆపిల్ పండు కింద పడగానే కిందకు ఎందుకు పడిందని ఆలోచించాడు. మరి నువ్వైతే.
గిరీష్ :
పడగానే తినేసి రెండోది ఎప్పుడు పడుతుందా ... అని ఆలోచిస్తాను.
1 comment:
Somaraju
16 November 2007 at 7:19 pm
చాలా నవొచ్చ్హిందన్నా........
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
‹
›
Home
View web version
చాలా నవొచ్చ్హిందన్నా........
ReplyDelete