తెలుగు జోక్స్ (Jokes in Telugu)
నవ్వడం ఒక భోగం. నవ్వించడం ఒక యోగం. నవ్వలేక పోవడం ఒక రోగం.
26 June 2007
ఐరన్ టానిక్
భర్త :
ఏమే కాంతం . నాకెందుకో భయంగా ఉందే.
భార్య :
ఎందుకు ... ??
భర్త :
మరి నెల రోజులనుండి ఐరన్ టానిక్ వాడుతున్నాను కదా.. పేగులు తుప్పు పట్టిపోతాయేమోనని..
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment