తెలుగు జోక్స్ (Jokes in Telugu)
నవ్వడం ఒక భోగం. నవ్వించడం ఒక యోగం. నవ్వలేక పోవడం ఒక రోగం.
26 June 2007
డ్రింకుమీద ప్రమాణం
గోపీ :
ఇక మీదట డ్రింక్ ముట్టుకోనని ప్రణామం చేశావు కదరా.
రాము
: అందుకే డ్రింక్‌ని ముట్టుకోకుండా స్ట్రాతో తాగుతున్నాను!!!
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment