ప్రసాద్ తన స్టెనోగ్రాఫర్‍ను ప్రేమించి, పెళ్ళి చేసుకున్నాడు.
"ఎలా ఉంది కాపురం?" పలకరించాడో మిత్రుడు.
"ఇప్పుడు ఆమె డిక్టేట్ చేస్తోంది!!!" చెప్పాడు ప్రసాద్.
24 June 2007
Subscribe to:
Post Comments (Atom)
నవ్వడం ఒక భోగం. నవ్వించడం ఒక యోగం. నవ్వలేక పోవడం ఒక రోగం.
No comments:
Post a Comment