26 June 2007

అతని పేరు ఏడుకొండలు

"అతనేంటి పేరగడితే ఏడు గుద్దులు గుద్ది ఆ కొండలవేపు చూపించి వెళ్ళిపోతున్నాడు?"
"ఓ... అతనా... అతని పేరు ఏడుకొండలు"
"సోమవారం రోజున ఆయన మౌన వత్రం లేండీ! మాట్లాడడు!"

2 comments:

Kiran said...

inkaa nayam..athani peru "ANANTHA GIRI' kadu...
:-)

CH Gowri Kumar said...

హ..హ..హ. చాలా చక్కని twist ఇచ్చారు.