02 October 2007

బలి

"ఏవండోయ్... ఈ రోజు మన పళ్ళై సంవత్సరం నిండింది. వచ్చేటప్పుడు కోడిని పట్రండి. పలావ్ చేసుకుందాం" చెప్పింది సుగుణ."ఎందుకే మనం చేసిన తప్పుకు దాన్ని బలిచెయ్యడం?" పెదవి విరుస్తూ అన్నాడు ప్రదీప్.

4 comments:

Anonymous said...

హ హ హ

Naga said...

:)

My Thoughts said...

నమస్తె మహాబలి గారు నిజంగా చాలా బాగుంది మీ జొకు

మాతలు రావట్లేదు నవ్వుతొ

ఉన్టాను
తెలుగు లొ కొత్తగా రాస్తున్నా నవ్వకండి అసలె నవ్వుల భలి గారు కూడాను
Thanks
Usha

prakash said...

bagundannayya!