19 November 2007

పట్టుదల

"పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదోయ్" అన్నాడు నరసింహం

"అలాగా.... అయితే ఈ గ్లాసులో పాలు కింద పోస్తాను. మీ పట్టుదలతో తిరిగి గ్లాసులో నింపండి చూద్దాం" ఎదురన్నాడు కుర్రాడు.

5 comments:

  1. sir meeru maree pisinarila vunnaru.rosu maree okkate raste ela sir.mee fans wating ikkada.
    ALL THE BEST.
    CONGRATS.thanQ
    4m:APPLE

    ReplyDelete
  2. మొదట్లో నాలుగు, అయిదు జోకులు ఒకేసారి రాసేవాడిని. కానీ ఇలా రోజుకొకటి అయితే ఎక్కువ రోజులు నవ్వుకోవచ్చని, ఇట్లా మొదలుపెట్టను.

    ReplyDelete
  3. Gud mee jokes chala bhaga vunnavi ! CONGRATS !! Kaani inka mee jokes number increase cheyali sir ! N if u want me in contact my number for msg only 9963567689 _ til then itz ur bunny bye

    ReplyDelete
  4. navvinche praatnam chesaru..daniki mundu ga na kruthagnyathalu..!!
    kabothe naaku peddaga navvu raledu :P

    ReplyDelete