16 November 2007

చిరుత ... ఆ తరువాత

ఈ మధ్య నాకు వచ్చిన forward mail:
చిరంజీవి కొడుకు సినిమా - చిరుత : చిరు తనయ, అయితే, మరి మిగతా హీరోల
కొడుకుల సినిమలు ఏమి అవ్వచ్చు?

బుడత - బాలకృష్ణ తనయ

ఉడత - వెంకటేష్ తనయ

మిడత - మోహన్ బాబు తనయ

పిచుక - పవన్ కళ్యాణ్ తనయ
........

6 comments:

  1. :) నాకూ వచ్చింది SMS. కానీ చివరిది పిచుక కాదు, పిడత!

    ReplyDelete
  2. picchuka kadhu puli

    ReplyDelete
  3. naku chala chala nachindi.nice one.

    ReplyDelete
  4. లక్ష్యం లేని జీవితానికి లక్ష్యం వెదకడం కన్న ,
    లక్ష్యం ఉన్న జీవితానికి దారి చూపడం మిన్న

    ReplyDelete
  5. good... add one more
    Madata - Mahesh Tanaya

    ReplyDelete