14 November 2007

నిద్ర పోయేముందు

డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్ర్రిప్షన్ మందుల షాపువాడికి ఇచ్చి "ఇందులో రాసిన మందు సీసాలు రెండివ్వండి" అని అడిగాడు వాసు.

"రెండెందుకండీ?" అమాయకంగా అడిగాడు షాపువాడు.
"ఈ సీసాలోని మందు నిద్రపోయేముందు తాగమన్నారు. ఒకటి ఇంట్లోకి, రెండోది ఆఫీసులోకి.."

3 comments:

మనవాడు(సత్యసురేష్) said...

ఈ సాప్ట్ వేర్ ఉద్యోగాలతో ఇంట్లో కూడా నిద్ర పట్టటం లేదు, ఇక ఆఫీసు లొ ఎక్కడ పడుతుంది. Anyway nice joke.

ap2us.blogspot.com

CH Gowri Kumar said...

కానీ ఇంకా ప్రభుత్వ కార్యాలయాలలో ఏ మాత్రం మార్పు లేదు....

Rajkamal said...

ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలలో నిద్రపోవటం తగ్గించారు, ఇక పని చేయటం మొదలు పెట్టాలి. ఆది ఎప్పాటికో....any way నాకూ ఒక సీసా పంపు వీలుంటే.