"బాబూ ఏది నీ నోరు చూపించు, అ, ఆ.. అను" అన్నాడు డాక్టర్ రాముతో.
పక్కనే ఉన్న రాము తండ్రి "మా వాడు english medium అండీ అ, ఆలు రావు" అన్నాడు డాక్టర్తో
28 September 2007
Subscribe to:
Post Comments (Atom)
నవ్వడం ఒక భోగం. నవ్వించడం ఒక యోగం. నవ్వలేక పోవడం ఒక రోగం.
6 comments:
కుళ్ళు జోకు, బాగా కుళ్ళింది
naaku navvu vachchiMdhi.
హిల్లరిఔస్!
నాకు తెలిసిన ఒక English Medium భరత్నాట్యం టీచరు "టాం టాం టాడిగిణ ఠోం" అని పాఠం చెప్తారు :-))
బ్రహ్మాండం...
Damn Gud Joke
excellent
Post a Comment