04 September 2007

Disturbance

ఆసుపత్రిలో...

"ఏదీ మీ నోరు తెరిచి నాలుక బాగా జాపండి" అన్నాడు Doctor. Patient అలానే చేశాడు.

Doctor చక చక మందులు రాసిచ్చాడు.



Patient వెళ్ళిపోగానే-

"అదేంటి Doctor, Patientని నోరు తెరవమని, నాలుకజాపమని అసలు అటుకేసి చూడకుండానే prescription రాశారు?" అడిగాడు junior doctor.

"అలా చెయ్యకపోతే patientలు ఆ మందు పేరేమిటి? ఈ టానిక్కు దేనికి? బాగా పని చేస్తుందా? లాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తుంటారు. అది నాకు నచ్చదు" నవ్వుతూ చెప్పడు senior doctor తన అనుభవమంతా రంగరించి

1 comment:

బ్లాగేశ్వరుడు said...

ఆసుపత్రి లొ దీర్ఘకాలముగా ఉంటున్న ఒక పేషెంటు ఒకసారి మంచం నుండి క్రిందపడి మూతి పగలగొట్టుకొంటాడు. తరువాతి రోజు వార్డు రౌండు చేస్తున్న పెద్ద డాక్టరు ఆ సంగతి విని ఏమి నిన్ను నిన్న క్యాజువాలిటీకి( అత్యవసర చికిత్స స్థలానికి) తీసుకెళ్ళవలసిన అవసరం రాలేదు కదా అని అంటాడు.