13 September 2007

దాచు

"రాధా....రాధా... వెంటనే మీ అమ్మగారిని గదిలోకి వెళ్ళి గంటదాకా బయటకు రావద్దని చెప్పు మా ఆఫీసరొస్తున్నారు" కంగారుగా అన్నాడు కృష్ణ.


"మీ ఆఫీసరుగారొస్తే మా అమ్మకేం భయమండీ?" అయోమయంగా అన్నది రాధ.


"అబ్బా... నీకు తెలియదు. మా అత్తగారు చనిపోయారని చెప్పి మొన్నటినుంచి సెలవులో ఉన్నాను" విషయం చెప్పాడు కృష్ణ.

5 comments:

కొత్త పాళీ said...

గౌరీ కుమార్ .. ఎప్పుడూ వ్యాఖ్య రాయకపోయినా మీ రోజువారి హాస్య గుళికల్ని ఆస్వాదిస్తుంటాను. ఓపిగ్గా వేస్తున్నందుకు ధన్యవాదాలు.

Sunny said...

chaala baagundandi mee blog...rojuu mee blog ni chustuntaanu

Unknown said...

it's very good

i am so cool said...

naaku idi chaala baagaa nachindi

Anonymous said...

cake aaa comedy