08 September 2007

అరుపు

"నాన్నా కాకి అరిస్తే చుట్టాలొస్తారా?" అడిగింది కూతురు
"అవును బేబీ" సమాధానిమిచ్చాడు తండ్రి.
"మరి వాళ్ళు పోవాలంటే?" అడిగింది కూతురు

"మీ అమ్మ అరవాలి " అన్నాడు తండ్రి.

3 comments:

Unknown said...

మీ జోక్స్ చాలా బావుంటున్నాయండీ. అందులోను జంధ్యాలగారంటే నాకు చాలా ఇష్టం

విహారి(KBL) said...

hahha :-)

Anonymous said...

Joke matram Arupu...