"నువ్వు మన పొరిగింటాయనతో అంత కేర్ ఫ్రీగా మాట్లాడటం నాకు నచ్చడం లేదు" కోపంగా అన్నడు సుధాకర్ భార్యతో.
"ఏం? మీరు మాత్రం ఆయనతో ఆయన భార్యతో అంత ఫ్రీగా మాట్లాడటం లేదూ?" అన్నది భార్య.
"నాకేం? నేను మగాణ్ణి"
"మరి ఆయన మాత్రం మగాడు కాదూ?" అన్నది భార్య.
06 September 2007
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
ఎక్కదినుంచి పట్టుకొచ్చారు మిమ్మల్ని...
navviMci caMpestunnaru....
Post a Comment