చెకప్ కోసం పిల్లలను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళారు దంపతులు. భర్త ఒడిలో పిల్లాడున్నాడు, భార్య ఒడిలో పాప్.
"బాబుది మీ పోలికే" నాడి చూస్తూ అన్నాడు డాక్టర్. నవ్వి ఊరుకున్నడు భర్త.
"మీ పాప చాలా ముద్దుగా ఉంది" చెప్పాడు డాక్టర్. నవ్వి ఊరుకుంది భార్య.
"వచ్చిన ప్రతివాళ్ళ్తో ఇలా ముద్దుగా ఉన్నారనే చెబుతారనుకుంటా" అన్నాడు భర్త.
"లేదు. నిజంగా నాకు నచ్చిఏనే చెబుతాను"
"నచ్చకపోతే?"
"మీ పోలికే అంటాను"
12 August 2007
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
It is a stupid joke
అయినా రెండు కామెంట్లు వచ్చినాయి :-)
కామెంట్లు రాయకపోయినంత మాత్రానా ఎవరూ చదవరు అనుకోకండి. నా లాంటి అభిమానులు ఉన్నారు. మీరు అందించేవి చాలా మంచి జోకులు. ముఖ్యంగా వాటిని చదితే నవ్వు వస్తుంది.
ఎవరో అనామకుడు, బాగా లేదని చెప్పకుండా మరీ కరకుగా ఆంగ్లంలో వ్రాస్తే, అదీ రెండు సార్లు వ్రాస్తే, కాస్త సున్నితంగా చురక అంటించడానికి వ్రాసిన కామెంట్ అది.
this joke is good, i read in eenadu.good,keep it up gowri nd your other posts also very nice.
visit my blog http://yourslavanya.blogspot.com
i am new to these blog, so tell me some suggestions also.
Post a Comment