06 July 2007

పరాయి స్త్రీ

"నేను పరాయి స్త్రీని తల్లిలా భావిస్తాను" గొప్ప చెప్పుకున్నాడు రాజేష్ తన Hi-tech loverతో.
"ఏఁ.. మీ నాన్న నీకు ఏ అమ్మాయినీ ప్రేమించడానికి ఛాన్స్ ఇవ్వడా?.... తనే ముందు enter అవుతాడా!!!?" అంటూ అనుమనంగా అడిగిందా Hi-tech lover.

2 comments:

GKK said...

మీ జోక్స్ బాగున్నాయి.
ఒకే రోజు రాసే జోక్స్ వేరువేరు టపాలుగా కాకుండా ఒకే టపాలో 1,2,3 ఇలా వరుసగా వ్రాస్తే బాగుంటుంది కదా.

CH Gowri Kumar said...

నా ఉద్దేశం ఒక టపా(/ఒక లంకె) ఒక ఛలోక్తి గా ఉండాలని. రెండు, మూడు కలిపి వ్రాస్తే, మూడిటికి ఒకటే లంకె వస్తుంది.

కాని కూడలి, జల్లెడ లో టపాల వారీగా సంకలనం చేయడం జరుగుచున్నది. ఇతరుల ఇబ్బంది అర్ధం చేసుకోగలను.