నవ్వడం ఒక భోగం. నవ్వించడం ఒక యోగం. నవ్వలేక పోవడం ఒక రోగం.
06 July 2007
తెలివితేటలు
"రాధా రాధా.... మన్ బుజ్జిపండు మాటలు విన్నావా? చూడు రెండేళ్ళకే ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో! నా తెలివితేటలన్నీ వీడికి వచ్చాయి" సంతోషంగా అన్నాడు రమేష్. "అవును నిజమే. నా తెలివితేటలన్నీ నా దగ్గరే ఉన్నాయి" అన్నది రాధ.
హహ..హా.. అలా అయితే నావి కూడా నాదగ్గరే వున్నాయి.పాపం మావారు..
ReplyDeletenice joke
ReplyDelete