తెలుగు జోక్స్ (Jokes in Telugu)
నవ్వడం ఒక భోగం. నవ్వించడం ఒక యోగం. నవ్వలేక పోవడం ఒక రోగం.
05 July 2007
పుట్టిన రోజు
Teacher :
ఒరేయ్ రాము! నీ పుట్టిన రోజు ఎప్పుడు?
రాము :
August 14 న teacher.
Teacher :
ఏ సంవత్సరం?
రాము :
ప్రతి సంవత్సరం.
Teacher :
!!!!!
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment