తెలుగు జోక్స్ (Jokes in Telugu)
నవ్వడం ఒక భోగం. నవ్వించడం ఒక యోగం. నవ్వలేక పోవడం ఒక రోగం.
08 July 2007
సినిమా
Teacher :
ఏంట్రా గోపీ! తలనొప్పి, రొంపమ్ దగ్గు అని బడి ఎగ్గొట్టి సినిమాకు వెళ్ళావట?
గోపీ :
అవును Teacher. సినిమా ADsలో ఏ మందు వేసుకోవాలో చూపిస్తారని.
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment