తెలుగు జోక్స్ (Jokes in Telugu)
నవ్వడం ఒక భోగం. నవ్వించడం ఒక యోగం. నవ్వలేక పోవడం ఒక రోగం.
26 June 2007
తెలుగు టీ.వి. కార్యక్రమాలు చూళ్లేక
భార్య :
ఎందుకండీ.. అంతగా తాగుతున్నారు.
భర్త :
గంటసేపట్లో తెలుగు టీ.వి. కార్యక్రమాలు వస్తాయి కదా.. వాటిని చూసి తట్టుకోటానికి తాగుతున్నాను.
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment