నవ్వడం ఒక భోగం. నవ్వించడం ఒక యోగం. నవ్వలేక పోవడం ఒక రోగం.
25 June 2007
కాకి గోల
అక్కడో రెండు కాకులు వాలాయి. వాటిని చూసిన ఇద్దరు మగువల మధ్య జరిగిన సంభాషణ ఇది. సరిత: అది ఆడ కాకి, ఇది మగ కాకి తెలుసా ? హరిత: నీకెలా తెలుసు ? సరిత: అక్కడున్నదేమో చీర పైన వాలింది, ఇక్కడున్నది షర్ట్ పైన వాలింది
No comments:
Post a Comment