నవ్వడం ఒక భోగం. నవ్వించడం ఒక యోగం. నవ్వలేక పోవడం ఒక రోగం.
26 June 2007
అతని పేరు ఏడుకొండలు
"అతనేంటి పేరగడితే ఏడు గుద్దులు గుద్ది ఆ కొండలవేపు చూపించి వెళ్ళిపోతున్నాడు?" "ఓ... అతనా... అతని పేరు ఏడుకొండలు" "సోమవారం రోజున ఆయన మౌన వత్రం లేండీ! మాట్లాడడు!"
inkaa nayam..athani peru "ANANTHA GIRI' kadu...
ReplyDelete:-)
హ..హ..హ. చాలా చక్కని twist ఇచ్చారు.
ReplyDelete