తెలుగు జోక్స్ (Jokes in Telugu)
నవ్వడం ఒక భోగం. నవ్వించడం ఒక యోగం. నవ్వలేక పోవడం ఒక రోగం.
26 June 2007
వెయ్యి చీరలైనా...
భార్య :
నేను టీవీ సీరియల్స్‌లో నటిస్తానండీ.
భర్త :
ఎందుకు
భార్య :
మరి సీరియల్ పూర్తయ్యేలోగా వెయ్యి చీరలైనా కట్టుకోవచ్చండీ.
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment