- ఆమె ఇంటిపనులు శ్రద్ధగా నిర్వర్తించాలి, వంట బాగా చేయాలి.
- చలాకీగా కబుర్లు చెబుతూ మిమ్మల్ని ఎప్పుడూ నవ్విస్తుండాలి.
- మీరు కష్టాలో ఉన్నా మీవెంటే ఉందాలి.
- శృంగారంలో రంభను మరిపించాలి.
- అన్నిటికంటే ముఖ్య సూత్రం ఈ నలుగురు అమ్మాయిలూ ఒకరికొకరు తారసపడకుండా చూసుకోవాలి.
No comments:
Post a Comment