16 August 2007

వెర్రి నాయన

"అమ్మానాన్న ఆటాదుకుందామా?" పిలిచింది బుజ్జి.

"అంటే ఏమి చెయ్యాలి?" అడిగాడు చంటి.

"నేను సైగ చేస్తాను, నా మనసులో ఏముందో నువ్వు చెప్పాలి"

"నీ మనసులో ఏముందో నాకెలా తెలుస్తుంది?"

"భలే, నాన్నా పాత్రకు నువ్వు సరిగ్గా సరిపోతావు".

2 comments:

రానారె said...

హ6.

Anonymous said...

మీ జోకులు అన్నీ అదిరి పోతున్నాయ్.
దేనికవే సాటి.

-- విహారి
http://blog.vihaari.net