నవ్వడం ఒక భోగం. నవ్వించడం ఒక యోగం. నవ్వలేక పోవడం ఒక రోగం.
24 June 2007
తగిన చోటు
"మోకాళ్ళ నెప్పులకు ఒక దివ్యౌషధం కని పెట్టారు. షాపు ఎక్కడ పెడితే సరుకు బాగా అమ్ముడౌతుంది?" సలహా అడిగాడు శంకర్. "R.T.C Bus Stop ల దగ్గర పెట్టు. వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుంది" చెప్పాడు నారాయణ.
joke chala bagundi....
ReplyDelete